About


మొదట ఒక కథ రాద్దామని ఈ బ్లాగ్ మొదలు పెట్టాను. కానీ ఈ బ్లాగ్ నాకు రాను రానూ ముఖ్యమైపోయింది,నాకు నిజం గా ఆనందాన్నిచ్చే ఎన్నో విషయాల గురించి ఇందులో రాయటం వలన అనుకొంటాను.

నా గురించి:
నేను ఈ వ్యక్తావ్యక్త ప్రపంచం లో ఉండీ ఉండని ఒక భ్రమ ని.

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ:

ఈ కథ మధ్య తీర ప్రాంత ఆంధ్ర దేశం (మధ్య కోస్తాంధ్ర )  నుండీ ఒక వ్యక్తి సాఫ్ట్ వేర్ రంగం లోకి వెళ్ళిన జీవన యానాన్ని చిత్రిస్తుంది. ఇది అతని  జీవితంలోని వివిధ దశ లను జీవితానందం, ప్రశాంతత, వృత్తి, భద్రత, భావోద్వేగ భద్రత, జీవన నాణ్యత వంటి  దృక్కోణాలనుండీ పరిశీలిస్తుంది. ముఖ్య పాత్ర యొక్క దృక్కోణం  నుండీ ఈ కధ చెప్పబడినది. ఇది చాలా వేగం గా ఆధునీకరించబడుతున్న భారతీయ సమాజం  గ్రామీణ సమాజం తో ఏ విధం గా వ్యవహరిస్తుందో చూపుతుంది.
మధ్య కోస్తాంధ్ర యొక్క ప్రాంతీయ స్పృహ ని ప్రతిబింబించడానికి ఈ కధ ప్రయత్నిచింది.

Trying to cross the software river and reach the other bank.

I wrote this novel and sent it to a Telugu weekly magazine. They did not even acknowledge they received it. So, i decided to blog it. Thus came this blog into existence.

అభిప్రాయములు (+add yours?)

  1. వీరుభొట్ల వెంకట గణేష్
    నవం 20, 2009 @ 18:28:22

    what the other bank you are trying reach man? Please tell us.

    జవాబు

  2. వీరుభొట్ల వెంకట గణేష్
    నవం 26, 2009 @ 07:13:45

    Is this real story of you or a fiction?

    జవాబు

  3. ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్
    నవం 28, 2009 @ 07:19:52

    ఈ కథ మధ్య తీర ప్రాంత ఆంధ్ర దేశం (మధ్య కోస్తాంధ్ర ) నుండీ ఒక వ్యక్తి సాఫ్ట్ వేర్ రంగం లోకి వెళ్ళిన జీవన యానాన్ని చిత్రిస్తుంది. ఇది అతని జీవితంలోని వివిధ దశ లను జీవితానందం, ప్రశాంతత, వృత్తి, భద్రత, భావోద్వేగ భద్రత, జీవన నాణ్యత వంటి దృక్కోణాలనుండీ పరిశీలిస్తుంది. ముఖ్య పాత్ర యొక్క దృక్కోణం నుండీ ఈ కధ చెప్పబడినది. ఇది చాలా వేగం గా ఆధునీకరించబడుతున్న భారతీయ సమాజం గ్రామీణ సమాజం తో ఏ విధం గా వ్యవహరిస్తుందో చూపుతుంది.
    మధ్య కోస్తాంధ్ర యొక్క ప్రాంతీయ స్పృహ ని ప్రతిబింబించడానికి ఈ కధ ప్రయత్నిచింది.
    కొడవటిగంటి కుటుంబ రావు గారు మార్క్స్ ని ఉటంకిస్తూ 1962 లో ఇలా అన్నారు, ” పెట్టుబడిదారీ వ్యవస్థ లో శ్రామికుల, ఉద్యోగుల అవసరాలు తీరటమనేది క్రమం గా క్షీణిస్తుందని మార్క్సిజం చెప్పిన ముక్క ఈనాడు కూడా రుజువవుతూనే ఉంది”. అది ఈనాటికీ సత్యం గానే నిరూపించబడుతోందా అని ఈ కధ ద్వారా అన్వేషించటానికి ప్రయత్నించాను.

    జవాబు

  4. Chandra
    డిసెం 06, 2009 @ 09:54:38

    Hi Prasad,

    Ee roojullu enta sunnitangaa aalochinche manushulu chaala takkuva…that too in the ‘core’ software feild. Anyways I feel good that you are trying to re-vitalize such a sensitive corners of us. ‘nee’ kadhanan chaala bagundi…..kadha koo chaala baagundi…daani loo enta nizam vundoo neenu oohincha galanu. All the best and keep it up
    - Chandra (Chandrasekhar Poludasu)

    జవాబు

  5. zilebi
    డిసెం 17, 2009 @ 07:50:13

    Dear Bondalapati

    It has been pleasure reading your story. Its very well written. Before publishing hope it would go for further revision/edition. Probably yours would be the first in line for s/w engineering “aatma katha” ! Not sure. But when I read this it reminds me of “House Surgeon” of kommuri venugopal rao which inspired many to become doctors! Hope your novella takes a turn around to enthuse many and it also becomes more informative on s/w engineering subject.

    cheers
    zilebi.
    http://www.varudhini.tk

    జవాబు

  6. chillioniontomato
    Feb 27, 2010 @ 06:30:40

    i am just one more new guy who queued on the same side of the river…dont worry we will do it…together

    జవాబు

  7. jagadeesh
    Feb 04, 2011 @ 15:25:49

    mee site chala bagundi. each and every word reflects your emotions…
    plz give me ur mail id. i would like 2 send our magazine”HAI…FRIENDS”
    It is youth magazine run by group of engineers….

    jagadeesh
    neelam.jagan@gmail.com
    +91 9704314889

    జవాబు

  8. Bangaru Babu Popuri
    జూన్ 15, 2011 @ 19:51:36

    It may not be a correct place to post this quiry. But You are the right person to answer. I would like to install a TELUGU word processor in my Laptop so that I can revive my language skills. Suggest me the best one which can be down loaded freely.

    జవాబు

  9. surajyam
    జన 19, 2012 @ 14:47:20

    please add me

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers