తెలుగు మీద ఇంగ్లీషు ప్రభావం

ఒక భాష మీద ఇంకొక భాష ప్రభావం సమాన హొదా లొ కలిగితే ఫరవాలేదు. అది ఆహ్వానించ తగ్గదే.  తెలుగుమీద కన్నడం ప్రభావం, అలానే కన్నడం మీద తెలుగు ప్రభావం అలాంటిదే.  ఇది ఇచ్చి పుచ్చుకునే పద్దతి. కానీ ఇంగ్లీష్ మాత్రం తెలుగుని ప్రభావితం చెస్తోంది. తెలుగు ఇంగ్లీషు ని ప్రభావితం చెయటం లేదు కదా? ఇంగ్లీషు కున్న ఈ హోదా రాజకీయ ఆర్ధిక అధికారానికి సంబంధిచినది. ప్రపంచీకరణ వల్ల అది  మరింత వేగవంతం అవుతొంది.
గత రెండు వేల ఏళ్ళ లో లేని సాంస్కృతిక ప్రపంచీకరణ  ఈనాడు మీడియా వలన జరుగుతొంది.  కాబట్టి ఈ రెండు వేల ఏల్ల లొ జరగని దుర్ఘటన (తెలుగు అంతరించి పోవటం)  ఇప్పుడు జరుగుతుందేమోనని నా భయం.  అది జరగక పొతే నేను చాలా సంతొషిస్తాను.
తెలుగు మీద ఇంగ్లీషు ప్రభావాన్ని మీరు సమర్ధిస్తారా?

ప్రకటనలు

3 thoughts on “తెలుగు మీద ఇంగ్లీషు ప్రభావం”

  1. తెలుగు మీద ఇంగ్లీష్ ప్రభావం చాల ఎక్కువ గా ఉన్నది అనేది నిర్వివాదాంశం.

    మాత్రు భాషని వదిలేసి ఎంత ఎక్కువగా ఇతర భాషలలో సంభాషిస్తే, (వీలైతే ఇంగ్లీష్ లో) అంతగా అభినందించె జాతి మనది. అదే దౌర్భాగ్యం.

    అది వరకు ద్రుశ్య మాధ్యమం లేనప్పుడు ఈ జాడ్యం ఇంత ఎక్కువ గా ఉండేది కాదు అనిపిస్తుంది.

    ఇప్పుడు టీవీ లు, రేడియొ ఎఫెం ల లొ వచె ఆంకర్ లు జాకీ లు ఎంత భయంకరమైన భాష వాడుతున్నరో వింటుంటే మన భాష తియ్యనిది, సొగసైనది అని వాళ్ళకి ఎవరైనా గొంతు చించుకు చెబితే బాగుండు అని చెప్పలనిపిస్తుంది.

    అసలు మాట్లాదితే కదా అందులో ఆనందం అనుభవించగలిగేది?

    ఇదంతా పిదప కాలం లాగా అనిపిస్తున్నది.

    తెలుగు భాష కి పూర్వ వైభవం వస్తే చూడాలని ఉన్నది.

    మెచ్చుకోండి

  2. తెలుగు భాష మీద ఇంగ్లీష్ ప్రభావము హెచ్చుగా వుంటుంది అది సహజము
    మన తెలుగు భాషకు వచ్చిన ప్రమాదము లేదు
    మన RTC ఆ మధ్య బస్సు నంబర్లు అరబిక్ అంకెలు కాకుండా సంస్కృతము అంకెలు పెఇంట్ చేసారు ఎవరికి అర్థము కాకుండా చేసారు

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s