పీ వీ నరసింహా రావు గొప్పతనం గురించి స్వామినాథన్ అయ్యర్.

మన వాడు, తెలుగు వాడు, తెలంగాణ వాడు ఐన మాజీ ప్రధాని పీ వీ నరసింహా రావు నిరాడంబరుడే కాక, పెద్ద పేరు కోరుకొనకుండా తన పని తాను చేసుకొని పోయిన కర్మ యోగి.ఆర్భాటం లేని నిరాడంబరుడు. దేశ గతిని మలుపు తిప్పిన వాడు. దేశానికి “ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్”, చేసిన వాడు.
దేశ రహస్యాలు కొన్ని తనతోనే పోతాయని (అణు పరీక్షల వ్యవహారం లో), బయటికి చెప్పని దేశ భక్తుడు.
స్వామినాథన్ అయ్యర్, గుంపు పోకడకు వ్యతిరేకం గా ఒక కౌంటర్ పాయింట్ ని బలం గా వినిపించే పాత్రికేయుడు. తన అంచనా తప్పు అయితే నిజాయితీ గా ఒప్పుకొనే ధైర్యవంతుడు.తగినంత అధ్యయనం చేసి రాసే వ్యక్తి. నేను గౌరవించే మేధావి. అటువంటి స్వామినాథన్ అయ్యర్ మన పీ వీ కి ఘటించిన స్మృత్యంజలి ..ఇక్కడ..:ఎకనమిక్ టైంస్ లో:

http://economictimes.indiatimes.com/opinion/columnists/swaminathan-s-a-aiyar/unsung-hero-of-the-india-story/articleshow/8998458.cms

ప్రకటనలు

3 thoughts on “పీ వీ నరసింహా రావు గొప్పతనం గురించి స్వామినాథన్ అయ్యర్.”

 1. నిశ్శబ్దంగా దేశానికి సేవ చేసిన మహానుభావులెంతోమంది ఉన్నారు.
  అలాంటి వారిలో పి వి నరసింహారావు గారు ఇంకా గొప్ప వాడు.
  ఆయన కనుక ప్రధానమంత్రి కాకపోతే ఈరోజుకీ దేశం తీవ్రమైన నిరుద్యోగ సమస్యలో ఉండేది.
  మధ్యతరగతివాళ్ళు మంచి జీతాలతో ఉద్యోగాలు చేసుకుంటూ సొంతిల్లు కొనుక్కోగలుగుతున్నారంటే అది ఆయన చలవే.
  కాంగ్రెస్ పార్టీ ఆయనని మరిచిపోయినా ప్రజలు ఎప్పటికీ మరవరు.

  మెచ్చుకోండి

 2. There cannot betwoopinions about this.Let alone congress people ,Telugu people are ungrateful.While Manmohansingh is praised which he deserves ,P.V.is forgotten which is very deplorable.P.V.Narasimharao garu was also a great scholar and linguist.Afitting memorial should be erected for him atleast in Hyderabad .

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s