ఈ నాటి ఆర్ధిక వ్యవస్థ లో కుల వ్యవస్థ వలన లాభం

కుల వ్యవస్థ ఆచరణ లోని లోపాలూ నష్టాలగురించి  అభ్యుదయ వాదులను కానీ, దళిత వాదులను కానీ అడిగితే వారు దానిలోని వివక్ష గురించీ, మానవత్వ లేమి గురించీ చెబుతారు. వారు చెప్పేవి చాలావరకూ సమంజసమైనవే కూడా! కానీ, ఈ నాటి మన ఆర్ధిక వ్యవస్థను చూస్తుంటే నాకు కుల వ్యవస్థ లో ఒక మంచి లక్షణం కూడా కనిపించింది.
ఈ రోజుల్లో సమయాన్ని బట్టి  మొదట ఏదో ఒక ఉద్యోగానికి మంచి గిరాకీ ఉంటుంది. ఉదాహరణ కు “ఐ టీ”,లేక పోతే “ఐ టీ లో SAP”. ఎందుకంటే ఆ ఉద్యోగం లో డబ్బులు బాగా వస్తాయి. ఇక దానితో సమాజం లోని అన్ని వర్గాలవారూ, అన్ని చదువుల వారూ పోలో మని ఐటీ ఉద్యోగాల కోసం ఎగబడతారు. డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం, ఆ ఉద్యోగాలకోసం వచ్చేవారి సంఖ్య ఎక్కువ అవటం తో సప్లై ఎక్కువ అవుతుంది. సప్లై ఎక్కువ అయిన వస్తువు ధర (ఉద్యోగి జీతం) తగ్గిపోతుంది.లేక పోతే ధర కొన్నేళ్ళ పాటు నిలకడ గా ఉంటుంది. ద్రవ్యోల్బణం ని లెక్క లోకి తీసుకొంటే ఇది వారి జీతం తగ్గటం తో సమానం.  ఆ విధం గా ఆయా ఉద్యోగాలలోని జీతాలు తగ్గు ముఖం పడతాయి. ఉద్యోగాలు పరిమిత సంఖ్య లో ఉంటాయి. కానీ అభ్యర్ధులు అపరిమితం గా ఉంటారు. అంటే కొందరు అభ్యర్ధులకు ఎప్పటికీ ఉద్యోగాలు రావు.  కానీ ఇతర రంగాలను వదిలి పెట్టి  ఈ రంగానికి వచ్చిన ఆ అభ్యర్ధులు దీపం చుట్టూ పురుగుల్లా ఈ ఉద్యోగాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వ్యక్తిత్వ వికాసం అంటూ కోచింగ్ సెంటర్ లు పుట్టుకు వస్తాయి అందరూ వాటిలో చేరి గొప్ప వ్యక్తిత్వం సాధిస్తే, ఎవరికీ మిగిలిన వారి మీద ఆధిక్యత ఉండదు. మళ్ళీ అందరూ సమానమే! కానీ ఉద్యోగాల సంఖ్య పరిమితం. ఈ విధం గా నిరుద్యోగం పెరిగిపోతుంది. మిగిలిన రంగాలు విద్యా, వైద్యం వంటివి, నిర్లక్ష్యానికి గురవుతాయి. మళ్ళీ కొంత కాలానికి ఆ రంగాలలో జనాల కొరత కారణం గా మంచి రోజులు వస్తాయి. ఈ మొత్తం సైకిల్ మళ్ళీ ఆయా రంగాలలో రిపీట్ అవుతుంది.ఈ మధ్య నిర్మాణ రంగం లో సివిల్ ఇంజనీర్లకి గిరాకీ పెరిగినట్లు.

వ్యవసాయం వంటి రంగాల నుంచీ ఐటీ వంటి ఉద్యోగాలకు వచ్చిన వారు ఉంటారు. కొన్నేళ్ళకి వ్యవసాయం చేసే వారు ఎవరూ లేక మళ్ళీ ఆ రంగం గిట్టుబాటు కావటం మొదలౌతుంది. కానీ, అప్పటికి కార్పొరేట్లు భూములన్నీ కొనేసి ఆ లాభాన్ని తన్నుకొని పోతాయి.
డబ్బుకోసం పెట్టే ఈ పరుగులో మొత్తానికి నష్టపోయేది మధ్యతరగతి కుటుంబ రావులే!
కుల వ్యవస్థ ఉన్నపుడు, సమాజం లోని వివిధ కులాల వారు వంశపారంపర్యం గా తమ కుల వృత్తినే చేయ వలసి వచ్చేది. డిమాండ్ ని బట్టీ, డబ్బుని బట్టీ వేరే రంగానికి పరుగులు తీసే అవకాశం ఉండేది కాదు. కాబట్టీ సమాజానికి అవసరమైన అన్ని రంగాల్లోనూ నైపుణ్యాల కొరత, (లేక అధికమైన సప్లై) ఉండేది కాదు. డిమాండ్ కీ సప్లై కీ మధ్య సమతూకం ఉండేది.
అలానే, ఒకప్పుడు అమలు లో ఉన్న వస్తుమార్పిడి విధానం లో కూడా, డబ్బులా వస్తువులను అపరిమితం గా కూడబెట్టటానికి అవకాశం ఉండేది కాదు. కొంతవరకూ భూమిని కూడబెట్టే వారు. కానీ భూమిని ఎంతవరకూ కూడబెట్టగలరు?ఎంతవరకూ నిలువ బెట్టవచ్చు? డబ్బు ని అంతులేకుండా కూడబెట్టవచ్చు.దాయవచ్చు. నిలువబెట్టవచ్చు. డబ్బు మొదలయిన నాటి నుంచీ అసమానతలు విపరీతం గా పెరిగిపోయాయి.

ఈ ఆధునికకాలం లో కొత్త కులాలు ఉంటే బాగుంటుందనిపిస్తుంది. సమాజానికి అవసరమైన అన్ని వృత్తులూ..ఉదాహరణ కి ఇంజినీర్ల కులం, వైద్యుల కులం, పోలీసుల కులం, న్యాయవాదుల కులం ఇలా..
ఏ కులమూ ఇతర కులాల కంటే ఎక్కువ కాదు. అలానే అందరి జీతాలూ, ఆర్ధిక వ్యవస్థ లోని డిమాండ్ మీద ఆధార పడకుండా, సమానమైన స్కేళ్ళలో ఉంటే బాగుంటుంది. ఒక కులం లోకి ప్రవేశించాలంటే, ఆ వృత్తి పై ఉన్న ఆసక్తే (వృత్తిలోని డబ్బు పైన కాదు) అర్హత కావాలి. ఎలా ఉందంటారు నా కుల తత్వం..?

ప్రకటనలు

40 thoughts on “ఈ నాటి ఆర్ధిక వ్యవస్థ లో కుల వ్యవస్థ వలన లాభం”

 1. బొందలపాటిగారు,

  డబ్బులు అనేవి మాయమేయ్ పోవటం మొదలు అయింది. రెండేళ్ల క్రితం 16000 వేలు ధర పలికిన సోని కేమరా ఇప్పుడు 6000 కి దొరికినా కొనే వారు పెద్దగా లేరు. కారణం అన్నిటిని మోబైల్ రీప్లేస్ చేస్తూనాది. ఒక్కపుడు మనిషి ఏలేక్ట్రానిక్ వస్తువుల కొరకు తన జీతం ఎక్కువగా ఉండాలను కొనే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. నాలుగు లక్ష్యలు పడేస్తే మీ ఇంట్లో సకల ఆధునిక ఆవిష్కరణల్లనింటీని కొన్నుకోవచ్చు. తరువాత దేని మీద ఖర్చ్చు పెట్టాలో ఆలోచించుకుంటే ఎవీ కనపడవు.సిటిలలో, పట్టణాలలో పెరిగే రద్ది వలన (ట్రాఫిక్ జాం ) కారు వ్యామోహం తగ్గుతుంది. ఎప్పుడైతే వస్తువులను కొనటం తగ్గి పోతుందో, మార్కేట్ లో మని రోటేట్ కావటం ఆగిపోతుంది. అంతా ఇళ్లు వాకిళ్ళ మీద పేట్టుబడులు పెట్టటం మొదలు పెట్టి వోళ్లు కాల్చు కొంటారు. తమదైన అనుభవాలను నేర్చుకొంటారు. పెద్ద పెద్ద బిల్డర్స్ దగ్గర కొన్న అపార్ట్మేంట్ ల మీద వ్యామోహం త్వరలో తగ్గి పోతుంది.భారత దేశం మైంటైనేన్స్ లో చాలా పూర్. యాక్సేస్ కార్డ్ పని చేయక పోవటం, వాళ్ళు ప్రామిస్ చేసిన వసతులు కల్పించకుండా చేయి దులుపుకోవటం మొద|| చూసి రీటైల్ లో ఎవరు ఒకటి, రేండు మించి కొనటానికి ఉత్సాహం చూపరు. చాలా మంది కి ఇప్పటికే ఒక ఇల్లు ఉంట్టుంది. మహా ఐతే రెండవది కొనే సరికి ఓపిక అయిపోతుంది. ఆర్.టి.ఐ. చట్టం వలన మన జి.డి.పి. ఈసంవత్సరం 2% శాతం పడిపోయింది. ఇది ఇలా కొనసాగితే ఇళ్లు బుక్ చేసిన వారు ఇర్రుక్కు పోతారు. ఇక మీరు చెప్పిన ఇతర రంగాలలో ఇంజనీర్లకు, డాక్టర్లకు పెద్ద పని ఉండకపోవచ్చు. మీరు మరీను మనిషి అనేవాడు ఎప్పుడూ పని చేయాలనే విధంగా ఫిక్స్ అయిపోయినట్లున్నారు. రానున్న కాలం లో మనుషులు నేర్చూకోవలసినదేమైనా ఉందంటే సాధ్యమైనంతవరకు ఖాళి గా కూచొని,వొంటరిగా , జీవితం ఆనందంగా ,ప్రశాంతంగా గడపడం.

  మెచ్చుకోండి

 2. The impending “take over” of production by robots:

  The invasion of robots into industry has been even bigger. Today cars are produced almost entirely by robots. Robots fetch goods from distant corners of warehouses automatically, and machines print books on demand – remotely. And of course robots have also started fighting our wars.

  Now all this gathering infinitely greater momentum.

  Robotics now promises in the coming decade to cut at the roots of outsourcing (thus “hurting” countries like India and China), bring manufacturing back to the West. But everyone, including the West, have to prepare for the situation where jobs will now start disappearing at a faster rate than they can be created.

  That means people will need to become more and more educated in order to get jobs at the high end, since at the bottom end (e.g. preparing and serving coffee in restaurants) only low paying jobs will remain for which there will be stiff competition – hence even lower wages.

  But even the high end is not protected. Even doctors (e.g. surgeons) can expect to be replaced by robots in many areas. So things are tightening everywhere

  మెచ్చుకోండి

 3. 80 per cent of the world’s lecturers are not needed any longer
  The world of education is due for an intensive overhaul. The current model where low quality lecturers individually tutor small groups of students is due for a total revamp.
  With the coming of high speed internet, all we need is ONE good lecturer in economics in the entire world, ONE good lecturer in science, and so on. And we are done. All others can be asked do something more productive with their time. (Of course, that is a simplification; maybe we need two lecturers each, not just one.)
  That one lecturer’s lectures can be posted on youtube (or somewhere) and listened to by students throughout the world. They then don’t need to attend mediocre lectures.
  All that is needed, after that, is lower quality (and therefore lower paid) tutors who will grade students’ assignments. That way one lecturer could teach 2 million students, assisted by 10,000 tutors, instead of having 10,000 lecturers.

  మెచ్చుకోండి

 4. BonadalapaTi gaaru,

  I was a bit harsh… let me withdraw the word “Rubbish’ 🙂

  But on the whole what the post is trying to say ? is not clear. old system or new with whatever names, need to address some of the fundamental issues isn’t it ?
  I understand that you just wrote your thoughts.. a bit carried away by the dissappointment with the lack of calrity and too many loose ends.. no offense intended 🙂 though my original comment sounded so..

  >> ఈ ఆధునికకాలం లో కొత్త కులాలు ఉంటే బాగుంటుందనిపిస్తుంది. సమాజానికి అవసరమైన అన్ని వృత్తులూ..ఉదాహరణ కి ఇంజినీర్ల కులం, వైద్యుల కులం, పోలీసుల కులం, న్యాయవాదుల కులం ఇలా

  Isn’t it already there !! We are calling them proffessions or practices. What difference is it goign to create by calling them castes ?

  >> ఒక కులం లోకి ప్రవేశించాలంటే, ఆ వృత్తి పై ఉన్న ఆసక్తే (వృత్తిలోని డబ్బు పైన కాదు) అర్హత కావాలి. ఎలా ఉందంటారు నా కుల తత్వం..?

  Is in’t it there already in the proffessions !! yeah.. interest on the proffession might be taking a lower weight than the money.. but how is that going to go away if we make these as castes ? Do castes run based on interest ?

  >>అందరి జీతాలూ, ఆర్ధిక వ్యవస్థ లోని డిమాండ్ మీద ఆధార పడకుండా, సమానమైన స్కేళ్ళలో ఉంటే బాగుంటుంది.

  nice thought. But isn’t the artificial equality tried many times in the human history !
  Equality of status and oppurtunity is some thing that is desiarable.. but how is it going to come by calling the modern day proffessions as castes ?

  మెచ్చుకోండి

 5. WP garu,
  Thank you! Usually no pertinent questions are raised about my posts. That’s why I am happy
  The purpose of the post is to address the problem of people shortage in one field due to high pays in another field. “Paying a math’s lecturer 1/4th of what a call center guy gets”, is artificial. Right?
  I am not for equality. Still people get promotions..in a profession there will be heirarchy and all are not equal.

  Various professions will have different value in a society depending on the social context. We can’t impose equality.
  True.The name does not matter. If it’s not castee..call it Mast.
  Professions are alreadythere, but the payscales are highly skewed and aritiuficial..depending on market fluctuations.
  Due to this all people run to high paying professions, leaving low paying ones with “shortage of people”.
  One apt question though, would be ..How does one know a guy is really interested in a profession? He could fake interest (actually eyeing the money in it).

  మెచ్చుకోండి

 6. BondalapaTi gaaru,

  >> The purpose of the post is to address the problem of people shortage in one field due to high pays in another field.

  In my opinion the problem can be better understood than this. Yes. because of herd mentality people flok to high paying jobs.. Fundamentally that is their individual choice.. we can not begrudge them on that.

  In a society like us with vast human resources, there shouldn’t be shortage in any field..but the imbalance is there. the problem is in:

  1. Not having the economy where, minimum needs can be fulfilled in any feild. If that is acheived people practice their interests.. if they excell then they make extra money in that feild of their choice.
  2. Our self respect being a captive of just money is something our education, religeons need to address. Until we make improvments there.. people tend to flock to few high yeilding areas.

  Name can be any thing. can be caste or mast. But a name change is required.. when

  1. Existing name is associated with certain undesirable values
  2. New/Old name brings certain desirable values with it

  your casual thought of calling proffessions as castes fail both the above tests.

  మెచ్చుకోండి

 7. In my opinion, a society’s future can be estimated NOT based on what the people of that society do to earn their living. That is useful to only understand the present.

  Look at people’s leisure activities and the quality of them in a society.. that will tell us a lot about the direction in which the society is moving.

  After fulfilling basic needs, people engage in their hobbies and interests and excell in creating new things.

  మెచ్చుకోండి

 8. Basic needs can be different.. but one of the basic needs is to have the affordability of self respect. That is the basic need that is not getting filled for many people at present .. hence the mad rush behind high yeilding few areas..

  That is the area both religeons and politics need to work on:

  Religeons –> empower, encourage people to respect other for their qualities, character, creativity etc. rather than for material possessions

  Politics–> Create the system in which oppurtunities for fulfillment of basic needs are provided to most number of people

  మెచ్చుకోండి

 9. “Our self respect being a captive of just money is something our education, religeons need to address. Until we make improvments there.. people tend to flock to few high yeilding areas.”
  I agree . Especially with Telugu people. You addressed the wider context..

  “..your casual thought of calling proffessions as castes …”
  Yes..I do not care much abt castes and do not carry any cultural baggage/hangover of it..expected the same from others..That expectation might be wrong..

  మెచ్చుకోండి

 10. Politics/leaders should also provide conducive atmosphere for people to practice the high values they learn in school (Now a days schools just teach some survival skills..not values anymore). and while practicing those values get rewarded for the practice (contrary to this our politics create an atmosphere that punishes the people who practice the good values preached by teachers). If good values are punished in society, good people turn cynical and indifferent, or turn to bad practices.

  మెచ్చుకోండి

 11. >> Yes..I do not care much abt castes and do not carry any cultural baggage/hangover of it..expected the same from others..That expectation might be wrong..

  I appreciate your views. I share the same views. Expecting others not to have the baggage is not wrong. But not understanding or considering the possibility that… so many people are not able to drop that baggage because their lives are still getting impacted by those is wrong.

  When we know, there are wide ramifications to a certain thing we need to think twice before endorsing that. (I am not saying you did it..just a general thought). We can not think and discuss as islands.

  మెచ్చుకోండి

 12. You are right..:) People tend to do what the society around them rewards. Its the job of politics to make the system reward good behavior. Its the job of religeons to make as many people as possible to realize what is good.

  Its the job of leaders in any field to influence the system towards maximum possible changes and to do thought contribution to the common pool..

  మెచ్చుకోండి

 13. Any ideal or value can not be practiced without serving the self interest of a sizeable chunk of population. The self interest could be emotional, identity as in the case of Telangana. The self interest could be rewards like prestige, money. etc. For the people to buy an ideology it should serve theit self interest in one or the other way.

  మెచ్చుకోండి

 14. Yes. What most of the people view as their self interest depends on the sate of the particular society. The options for political and Religious leadership are:

  1. To understand the state of their society and propose (good in their best judgement) policies that are with in the grasp of the peoples common sense, while still working on improving the maturity of the society on the whole. (Best Option in my opinion)
  2. To down sell their policies so that they can be viewed by the ordinary people as serving their self interest. (Well meaning but surely will go the wrong way)
  3. Just make policies that are with in the intellectual grasp of the self interest of most of the people (very simplistic and naive leadership would do it)

  మెచ్చుకోండి

 15. Who will judge what is good for a society ? Who will judge what is good for long term survival ? Who will judge whether something is the best possible alternative or not ?

  No one/group can arrogate it to him / herself. so what is the test for resolving this dilemma..whatever appeals to the collective consciousness of that particular society shall hold sway for the time being. If the leadership think there is a betterway, then they need to make rest of the folks also feel that way by floating ideas and seeking thought contributions from the members of society.

  That is Democracy with matured leaders is the best answer. But alaas.. leaders are as matured as the societies are many times.. We just need to keep trusting ourselves and keep nurturing good leaders.

  మెచ్చుకోండి

 16. Ideally people should think about the bigger good of society and vote. But usually they vote keeping narrow self interest in mind.If the addition of self interest of all the members of a society is in an immature direction…then that society is doomed. Democracy with matured leaders and mature people is best. But it’s an ideal case.
  “Thought leaders” are rarely mass leaders in a democracy. This is because of the “convincing of the masses” factor involved in democracy.Masses hold the key in bringing thoughts into practice by legislation. Masses usually get swayed by.. may be shallow thoughts like caste/creed short term ideas like free food. then by bribary, money..etc. It’s very rare for all the people to be intelligent and clever..
  An educated person can’t usurp the voting power of an illiterate, for the educated can’t sacrifice his self interest for the illiterate. At the same time, there should be some process where a weightage is given to the enlightened(expert) sections of society. Our rajyasabha, vidhana parishad kind of institutions might do this(Ofcourse now they are getting filled with political refugees) . But they can be over ruled by Loksabha, and vidhana sabha. I do not like this overruling part.. Both the upper house and lower house must come to a consensus to pass a legislation.

  మెచ్చుకోండి

 17. hmm.. I think you switched our discussion by 2 or 3 planes in one shot.. for me its a sort of break in the discussion.. let me put a few questions out.. so that we can discuss this and understand better on a different occation.

  Why there will be huge disparities in the intellect of people ?

  (We need not assume that very few people are very intelligent clever. People know the best thought leaders amongst the available lot. )

  >>”Masses usually get swayed by.. may be shallow thoughts like caste/creed short term ideas like free food. then by bribary, money..etc. ”

  Really !!! I do not think it is so simple to be explained away like this. Apply some serious thought and try to understand the people probably you will get a betterway of looking at it 🙂

  >>”An educated person can’t usurp the voting power of an illiterate, for the educated can’t sacrifice his self interest for the illiterate.”

  Then why is he deciding what is best for the illiterate ? How can he be trusted that he is the best judge for the common cause !!

  Anyway, good discussion.. keep writing those exciting thoughts 🙂

  మెచ్చుకోండి

 18. ఆయ్యా, ఇద్దరు ఇంగ్లీసోళ్ళు చర్చించుకున్నట్టుంది. మీరు ఖచ్చితంగా తెలుగువాళ్ళే అయివుంటారు. మీ చర్చలను తెలుగులో తర్జుమా చేస్తే, చదివి మేమూ మీలా మేధావులవుతాము.

  మెచ్చుకోండి

 19. “Why there will be huge disparities in the intellect of people ?
  (We need not assume that very few people are very intelligent clever. People know the best thought leaders amongst the available lot. )”

  Intelligence (IQ related) is different from intellect..right..? The IQs of people follow pi distribution (probability). So, people with very high IQs are less(may be like Einstein) in numbers. Similarly people with very low intellect are also less. Middle IQs are more. However intellectuals/thought leaders could be average IQ people putting effort in the right direction with right amount. In the current context the thought leaders are those who put efforts in thinking abt society, problems, solutions..blah..blah… In a Train station an auto guy is very intelligent in guessing where a traveler is coming from. His field of application is different. But he is also intelligent. I am not talking about such intelligence.
  To know who are thought leaders might not require much intelligence. But, people hardly have time to bother to know. We can’t blame them for this.
  “Really !!! I do not think it is so simple to be explained away like this. Apply some serious thought and try to understand the people probably you will get a better way of looking at it .”
  Probably sometimes we also behave in a similar way under similar circumstances of poverty,education etc.From your words, the key might be here…..”But not understanding or considering the possibility that… so many people are not able to drop that baggage because their lives are still getting impacted by those”….”caste, money , freebies are impacting their lives. To survive for long time, they need to survive for today. So, they are not able to chuck these evils”, Thus goes the line of thought….But not convinced this version is 100% correct..may be correct to some extent. Because, many times these evils are actively supported by people, even when they were not impacted.
  One approach to eradicate these evils is..we need to eradicate the conditions that caused these evils..lots of effort is put in case of caste..but the conditions that created caste are not in present. They were created millenia back in history. So, we can’t remove the conditions now. We can only apply some modern remedies.
  But,I haven’t found any better way of looking at it for now ..tell me sometime.

  “Then why is he deciding what is best for the illiterate ? How can he be trusted that he is the best judge for the common cause !!”
  He should not decide. That’s why I was supporting voting rights for all.

  Yes. Let’s stop the discussion as it has gone beyond the scope of the post.

  మెచ్చుకోండి

 20. సుబ్బారావు గారు,

  వీలయినంతవరకూ ప్రయత్నిస్తున్నానండీ. ఈ సారీ ఆగ్లం మరీ కొంచెం ఎక్కువయ్యింది నిజమే 🙂 అపేస్తున్నాం లెండి 🙂

  మెచ్చుకోండి

 21. సుబ్బారావు గారు,

  మిగిలిన ప్రపంచాన్నీ పరిస్థితులనీ పూర్తిగా పక్కనబెట్టీ కేవలం మన మనసుకి తోచిందాన్నే ఆలోచిస్తూ ఉండకూడదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులలని గమనించుకుంటూ ఉన్న వ్యవస్థలో మనమూ ఒక భాగమే అనే స్పృహతో ఆలోచనలూ చర్చలూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశ్యం అండీ. (ఒక చిన్న ఉదాహరణ.. తెలుగు బ్లాగుల మధ్యలో ఇప్పటిదాకా మేము ఆంగ్లం లో చర్చించాము కదా.. అలాంటివి తగ్గిస్తే బావుంటుందని)

  మెచ్చుకోండి

 22. Mouli గారు,

  పరిష్కారాలు కావాలంటే ముందు సమస్యని అర్థం చేసుకోవాలి. అందులో మనం పురోగతి సాధిస్తే జరుగుతున్న వాటిని సరిగ్గా అంచనా వెయ్యగలం.

  సూటిగా చెప్పాలంటే,

  1. ఎక్కువమంది ప్రజలకి, వాళ్ళ కనీస అవసరాల్ని తీర్చి ఆత్మ గౌరవం నిలబెట్టేలా ఉన్నది అనుకున్న అన్ని ప్రయత్నాలకీ మద్దత్తు పలకడం
  2. మంచి నాయకత్వాన్ని పెంపొందించే అన్ని ప్రయత్నాలనీ ప్రోత్సహించడం

  ఆచరణలో పెట్టడానికి:

  1. ముందు ఒక ఓటరుగా ఉండి ఓటు వెయ్యాలి
  2. రాజకీయాల్నీ, సమాజాన్నీ వీలయినంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనం ఓటు సరిగ్గా వేసే అవకాశం ఉంటుంది.
  3. సమయం, ఆసక్తీ ఉన్నంతవరకూ ఎవరికి వీలయినంతలో వాళ్ళు రాజకీయాల్లో పాల్గొనడం. (Be it as an informed voter, as a social activist, as a member of a political party, as a leader of a political party ….)

  మిగిలినవన్నీ అవే బాగు పడతాయి. Basically, oce you start understanding things better.. your mind will automatically direct you onto the right path 🙂

  మెచ్చుకోండి

 23. Mouli గారు,

  ->పరిష్కారాలు కావాలంటే ముందు సమస్యని అర్థం చేసుకోవాలి. అందులో మనం పురోగతి సాధిస్తే జరుగుతున్న వాటిని సరిగ్గా అంచనా వెయ్యగలం.
  Right

  >>సూటిగా చెప్పాలంటే,

  >>1. ఎక్కువమంది ప్రజలకి, వాళ్ళ కనీస అవసరాల్ని తీర్చి ఆత్మ గౌరవం నిలబెట్టేలా ఉన్నది అనుకున్న అన్ని ప్రయత్నాలకీ మద్దత్తు పలకడం

  kaneesa avasaraalu amte, vaariki pani, vidya, aahaaram, aarOgyam, nivaasam, socity lo mannana ivi ippatiki naaku tochinavi. pls correct

  2. మంచి నాయకత్వాన్ని పెంపొందించే అన్ని ప్రయత్నాలనీ ప్రోత్సహించడం

  mamchi naayakatvam idi ani ardham chesukogala maaarga darsakaalu enti? udaaharanalu yemaina istaraa !!

  ఆచరణలో పెట్టడానికి:

  >>>1. ముందు ఒక ఓటరుగా ఉండి ఓటు వెయ్యాలి

  meeku telisi ee okka kaaraNam valla OdipOyina goppa naayakulanu komdarini cheppagalaraa!

  >>>2. రాజకీయాల్నీ, సమాజాన్నీ వీలయినంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనం ఓటు సరిగ్గా వేసే అవకాశం ఉంటుంది.

  ee disagaa aasakti chupe vaariki protsaahakaalu undaali, lekumte motivate avvaru. aa protsaahakaalu aacharana lo pettaalsinadi kudaa mana vyavastha ye.

  >>>3. సమయం, ఆసక్తీ ఉన్నంతవరకూ ఎవరికి వీలయినంతలో వాళ్ళు రాజకీయాల్లో పాల్గొనడం. (Be it as an informed voter, as a social activist, as a member of a political party, as a leader of a political party ….)

  my comment for the above point apllies here also.

  (apologies, telugu lo vraayaleka potunnaanu )

  మెచ్చుకోండి

 24. మనదేశం లో ఉన్న లెక్కకు మించిన కులాల వలన దేశం చీలిపోకుండాకూడా ఉంటుంది. ఒకప్పటి యుగోస్లావియా లో లా ఒక మూడు నాలుగు బలమైన తెగలు ఉంటే అప్పుడు ఆ తెగల మధ్య ఆధిపత్య పోరు మొదలై, రక్తపాతం జరిగి దేశం ముక్కలు అయ్యే అవకాశం ఉంది. కానీ మనదేశం ముక్కలు కాకుండా ఇక్కడ ఉన్న అనేకానేక కులాలు ఆపుతాయి. ఎందుకంటే ఏ కులానికి ఆ కులం ఒక మైనారిటీ యే! ఏ కులానికీ ఒంటరిగా ఆధిపత్యం కోసం యుద్ధాలు చేసే అవకాశం లేదు. మాయావతి వంటి వారు కూడా అగ్రకుల ఓటర్లను కలుపుకొని పోవటానికి ప్రయత్నించటం ఈ సత్యాన్ని ధృవ పరుస్తుంది.
  RSS, BJP వంటి పార్టీలు ఇదే సూత్రం ఆధారం గా చిన్న రాష్ట్రాలను సమర్ధిస్తున్నాయేమో! అనిపిస్తుంది. అనేక చిన్న రాష్ట్రాలలో కేంద్రం బలం గా ఉంటుంది కదా!
  జాతీయ సమగ్రత దృష్టిలో ఉంచుకొంటే, కుల నిర్మూలన అవసరమా అనిపిస్తుంది. తమిళ నాడు వంటి రాష్ట్రాలు కులాంతర వివాహాలను రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తాయి…కానీ ఇది అవసరమా?

  మెచ్చుకోండి

 25. దేశం లోని కులాలన్నీ పోయి భారతీయులు అనే ఒకే తెగ ఏర్పడితే అప్పుడు మంచిదే. మూడు నాలుగు తెగలు కొట్టుకొనే పరిస్థితికంటే ఇది మంచిది. అనేక కులాలు ఉన్నప్పటి పరిస్థితి కంటే కూడా ఇది మంచిదే.

  మెచ్చుకోండి

 26. నా మాట మన్నించినందుకు ఆనందంగా వుంది. చర్చ ఆపమని నేననలేదు. తెలుగులో కొనసాగించండి. పరభాషలో దీపాలు, ద్వేపాలు, ద్వీపకల్పాలు నాకు మింగుడు పడక ఎబ్బెట్టుగా తోచినవి, అందుకే కల్పించుకోక తప్పింది కాదు. క్షమించగలరు.

  మెచ్చుకోండి

 27. నేను ఈ రోజు మరి కొన్ని వీడీయోలు పెట్టాను. వీటిలో దాదాపు అన్నిటిని చూసాను,ఆ రచయితలు రాసిన పుస్తకాలు చదవటం కూడా జరిగింది. మీరు చూడండి ఎవైనా చెప్పాలనుకొంటె అక్కడ వ్యాఖ్య రాసేది.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s