bondalapati.wordpress.com
ఓ సమైక్య వాది ఆత్మ పరిశీలన.
నేనో సామాన్య మానవుడిని. రాష్ట్రాన్ని కలిపీ ఉంచలేనూ, విడగొట్టాలేను. కానీ రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకొనే నిఖార్సైన సమైక్య వాదిని.నేనే కనుక ఓ బలమైన రాజకీయ నాయకుడినైతే అనేక పనులు విలక్షణం గా చేసే వాడి…