పాముకాటు కు నాటు వైద్యం

పాముకాటు కు నాటు వైద్యం:

ఒకటవ రకం వైద్యం:

1. మోర్కొండాకు ( మోరగొండి ఆకు), పొగాకు, కుంకుడు కాయ లు కలిపిన పసరు కంట్లో వేయాలి.

2.మోరగొండి మొక్క వేళ్ళ రసాన్ని తాగించాలి.

రెండవ రకం వైద్యం:

1. కాటుకు గురైన వ్యక్తి కి నల్ల ఈశ్వరి ఆకు తినిపిస్తే చేదుగా ఉండదు (symptom to confirm venom is injected into body)

2. తెల్ల ఈశ్వరి గింజలు, మిరియాలు కలిపి నూరిన పసరు కళ్ళ లో వేయాలి.

3. ముక్కునుండీ నీరు వస్తుంది.

4. దాహం వేసినా నీరు తాగనివ్వకూడదు.

5.ఉత్తరేణి వేరు కొరికితే దాహం తగ్గుతుంది.

6. కళ్ళు వాస్తాయి. పేరు నెయ్యి గానీ, చనుబాలు గానీ కళ్ళమీద రాయాలి.

7. రక్త పింజేరి కాటుకు ఇది first aid గా మాత్రమే పని చేస్తుంది. తరువాత hospital కి తీసుకొని వెళ్ళాలి.

8. విషం విరుగుడైన తరువాత నల్ల ఈశ్వరి ఆకును తింటే చేదు మొదలౌతుంది.

Disclaimer: These remedies are not scientifically proven yet. Follow at your own discretion and risk

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s