మనిషి శరీరం లోని ఇన్ఫర్మేషన్ సిస్టం “ఒక fractal computer with closed loop feedback”

మనిషి శరీరం లో మెదడు లోనూ, అవయవాల్లోనూ, జీన్స్ లోనూ చాలా సమాచారం ఉంటుంది. ఇది ఒక సమాచార వ్యవస్థ (ఇన్ఫర్మేషన్ సిస్టం).

Fractal Systems:
a curve or geometrical figure, each part of which has the same statistical character as the whole. They are useful in modelling structures (such as snowflakes) in which similar patterns recur at progressively smaller scales, and in describing partly random or chaotic phenomena such as crystal growth and galaxy formation.

Analogy with a computer:

కంప్యూటర్ హార్డ్వేర్ (keyboard, body, monitor etc) ని మన శరీరం తో పోల్చవచ్చు.

CPU: మెదడు

Hard drive : Unconscious/longterm memory

RAM: Working/short term/conscious memory

BOOT ROM: Childhood memory before 7 years.

BIOS Configuration : 23 pairs if Chromosomes and genes.

మానవ శరీర లక్షణాలు అనే సమాచారం శరీరం లోని కణాల లోని జీన్స్ లో ఉంటాయి. జీన్స్ లో ఉన్న సమాచారమే శరీర,మానసిక లక్షణాలుగా స్థూల స్థాయి లో మానిఫెస్ట్ అవుతుంది. దీనినే informational fractal అనవచ్చు.

ఇది “కంప్యూటర్ లోని ప్రతి component లోనూ కొన్ని లక్షల configuration chips ని పెట్టటం” లాంటిది.

ఇక , జీన్స్ వలన మనిషి స్వభావము, పరిస్థితులతో అతని ఇంటరాక్షన్ నిర్ణయింపబడతాయి. మళ్లీ పరిస్థితులతో అతని ఇంటరాక్షన్ ప్రభావం వలన అతని జీన్స్ పరివర్తన చెందుతాయి. ఇది ఒక closed loop control system ను పోలి ఉంటుంది.

అంటే configuration ROM లోంచీ READ చేయటమే కాదు, WRITE చేయటం కూడా జరుగుతుంది.

అందుకే, మనిషి శరీరం లోని ఇన్ఫర్మేషన్ సిస్టం, “ఒక fractal computer with closed loop feedback”, ఆన్నాను