About


మొదట ఒక కథ రాద్దామని ఈ బ్లాగ్ మొదలు పెట్టాను. కానీ ఈ బ్లాగ్ నాకు రాను రానూ ముఖ్యమైపోయింది,నాకు నిజం గా ఆనందాన్నిచ్చే ఎన్నో విషయాల గురించి ఇందులో రాయటం వలన అనుకొంటాను.

నా గురించి:
నేను ఈ వ్యక్తావ్యక్త ప్రపంచం లో ఉండీ ఉండని ఒక భ్రమ ని.

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ:

ఈ కథ మధ్య తీర ప్రాంత ఆంధ్ర దేశం (మధ్య కోస్తాంధ్ర )  నుండీ ఒక వ్యక్తి సాఫ్ట్ వేర్ రంగం లోకి వెళ్ళిన జీవన యానాన్ని చిత్రిస్తుంది. ఇది అతని  జీవితంలోని వివిధ దశ లను జీవితానందం, ప్రశాంతత, వృత్తి, భద్రత, భావోద్వేగ భద్రత, జీవన నాణ్యత వంటి  దృక్కోణాలనుండీ పరిశీలిస్తుంది. ముఖ్య పాత్ర యొక్క దృక్కోణం  నుండీ ఈ కధ చెప్పబడినది. ఇది చాలా వేగం గా ఆధునీకరించబడుతున్న భారతీయ సమాజం  గ్రామీణ సమాజం తో ఏ విధం గా వ్యవహరిస్తుందో చూపుతుంది.
మధ్య కోస్తాంధ్ర యొక్క ప్రాంతీయ స్పృహ ని ప్రతిబింబించడానికి ఈ కధ ప్రయత్నిచింది.

Trying to cross the software river and reach the other bank.

I wrote this novel and sent it to a Telugu weekly magazine. They did not even acknowledge they received it. So, i decided to blog it. Thus came this blog into existence.

ప్రకటనలు

17 thoughts on “About”

 1. ఈ కథ మధ్య తీర ప్రాంత ఆంధ్ర దేశం (మధ్య కోస్తాంధ్ర ) నుండీ ఒక వ్యక్తి సాఫ్ట్ వేర్ రంగం లోకి వెళ్ళిన జీవన యానాన్ని చిత్రిస్తుంది. ఇది అతని జీవితంలోని వివిధ దశ లను జీవితానందం, ప్రశాంతత, వృత్తి, భద్రత, భావోద్వేగ భద్రత, జీవన నాణ్యత వంటి దృక్కోణాలనుండీ పరిశీలిస్తుంది. ముఖ్య పాత్ర యొక్క దృక్కోణం నుండీ ఈ కధ చెప్పబడినది. ఇది చాలా వేగం గా ఆధునీకరించబడుతున్న భారతీయ సమాజం గ్రామీణ సమాజం తో ఏ విధం గా వ్యవహరిస్తుందో చూపుతుంది.
  మధ్య కోస్తాంధ్ర యొక్క ప్రాంతీయ స్పృహ ని ప్రతిబింబించడానికి ఈ కధ ప్రయత్నిచింది.
  కొడవటిగంటి కుటుంబ రావు గారు మార్క్స్ ని ఉటంకిస్తూ 1962 లో ఇలా అన్నారు, ” పెట్టుబడిదారీ వ్యవస్థ లో శ్రామికుల, ఉద్యోగుల అవసరాలు తీరటమనేది క్రమం గా క్షీణిస్తుందని మార్క్సిజం చెప్పిన ముక్క ఈనాడు కూడా రుజువవుతూనే ఉంది”. అది ఈనాటికీ సత్యం గానే నిరూపించబడుతోందా అని ఈ కధ ద్వారా అన్వేషించటానికి ప్రయత్నించాను.

  మెచ్చుకోండి

 2. Hi Prasad,

  Ee roojullu enta sunnitangaa aalochinche manushulu chaala takkuva…that too in the ‘core’ software feild. Anyways I feel good that you are trying to re-vitalize such a sensitive corners of us. ‘nee’ kadhanan chaala bagundi…..kadha koo chaala baagundi…daani loo enta nizam vundoo neenu oohincha galanu. All the best and keep it up
  – Chandra (Chandrasekhar Poludasu)

  మెచ్చుకోండి

 3. Dear Bondalapati

  It has been pleasure reading your story. Its very well written. Before publishing hope it would go for further revision/edition. Probably yours would be the first in line for s/w engineering “aatma katha” ! Not sure. But when I read this it reminds me of “House Surgeon” of kommuri venugopal rao which inspired many to become doctors! Hope your novella takes a turn around to enthuse many and it also becomes more informative on s/w engineering subject.

  cheers
  zilebi.
  http://www.varudhini.tk

  మెచ్చుకోండి

 4. hi bondalapati garu,
  na peru vivek to be s/w engineer ni, me book chaala bagundhi sir,
  mukyam ga naku baga nachinavi
  1)road meedha pichodni intiki thesukelli dhupati kappi bread enduku pettav ra ani prasninchukovadam
  2) marxism ni oka zilla lo no, mandalam lo no oka prototype la prapanchaniki prove cheyadam.
  i rendu ekkado connect ayayi sir……….
  inka join avvaka mundhe me s/w engineer kada tho bayapettaru sir.
  maaku gundepootu thapadhantara gurvugaru……… 🙂 🙂

  మెచ్చుకోండి

 5. వివేక్,
  మీ వ్యాఖ్య చూసి చాలా సంతోషం కలిగింది. ఇది ఒక కధేనండీ. శ్రీధర్ ది కేవలం ఓ పాత్ర. నిజ జీవితం కధ కంటె చాలా సంక్లిష్టమైనది. మన వ్యక్తిత్వాలు కధలోని పాత్రలకంటే చాలా multi dimensional గా ఉంటాయి. ఏ ఉద్యోగంలోనైనా ఇష్టపడి కష్టపడాలి. నా కథ మీకు దిగే ముందు మంచి చెడ్డల గురించి ఓక అయిడియా కలగజేస్తే మంచిది. మీ లాంటి వారిని నిరుత్సాహపరచాలని రాయలేదు. మనకు నచ్చినది రాకపోతే, వచ్చినది నచ్చాలి. కాబట్టీ భయపడకుండా సాగిపొండి.

  మెచ్చుకోండి

 6. బండ్లపాటి గారూ ! దయచేసి మీరు ఈ క్రింది లింక్ ను చూడండి
  https://www.facebook.com/sravyaweekly?ref=hl
  మిమ్మల్ని సంప్రదించడానికి ఎలాంటి వివరాలూ దొరకలేదు. మీరిప్పుడు స్వదేశంలో ఉన్నారో , విదేశంలో ఉన్నారో కూడా తెలియలేదు. వీలైనంత త్వరగా మీ వివరాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను

  _కాశిరాజు

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s